ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నలుగురు ఎన్నారైలు

ABN, First Publish Date - 2023-08-03T07:45:40+05:30

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

అమెరికా అధ్యక్ష పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా శివ అయ్యాదురై

వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మరో భారత సంతతి వ్యక్తి చేరారు. వ్యాపారవేత్త శివ అయ్యాదురై(59) తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ముంబైలో జన్మించిన ఆయన, 1970లో తన తల్లిదండ్రులతో సహా అమెరికాకు వలస వెళ్లి పాటెర్‌సన్‌లో స్థిరపడ్డారు. దేశంలో రెండు పక్షాల రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు ఆయన తన ప్రచార వెబ్‌సైట్‌లో తెలిపారు. కాగా, భారత సంతతికి చెందిన హీర్ష్‌ వర్ధన్‌ సింగ్‌, దక్షిణ కరోలినా గవర్నర్‌ నిక్కీ హేలీ, వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఉన్నారు.

NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?


Updated Date - 2023-08-03T07:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising