ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Origin: యూకేలో ఘోరం.. భారత సంతతి టీనేజర్ దారుణ హత్య!

ABN, First Publish Date - 2023-06-15T07:39:47+05:30

బ్రిటన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడిచేయడంతో తన స్నేహిరాతులితో సహా భారతమూలాలున్న ఓ విద్యార్థిని మృతిచెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, జూన్‌ 14: బ్రిటన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడిచేయడంతో తన స్నేహిరాతులితో సహా భారతమూలాలున్న ఓ విద్యార్థిని మృతిచెందింది. సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని నాటింఘమ్‌ యూనివర్సిటీలో మెడిసిన్‌ చదవుతున్న గ్రేస్‌ ఓమల్లీకుమార్‌ (19) తన స్నేహితురాలు బెర్నాబీ వెబ్బెర్‌(19)తో కలిసి తమ పరీక్షలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొని, మంగళవారం తెల్లవారుజామున ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(31) వారితో గొడవకు దిగి, ఇరువురిపై కత్తితో దాడిచేశాడు. అనంతరం మరో వ్యక్తి(50)పై కూడా దాడి చేసి, అతడి వ్యాన్‌తో ముగ్గురిని ఢీకొట్టి, దారుణంగా హతమార్చాడు. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా మల్లీకుమార్‌ సూపర్‌ డాక్టర్‌గా పేరొందిన డా.సంజయ్‌ కుమార్‌ కూతురు అని బుధవారం మీడియా కథనాలు వెలువడ్డాయి. 2009లో ముగ్గురు విద్యార్థులపై దుండగులు కత్తితో దారుణంగా దాడిచేయగా.. ఆయ న వారికి విజయవంతంగా వైద్యం చేసి, అందరి మన్ననలతో పాటు అవార్డును కూడా అందుకున్నారు. క్రికెటర్‌, హాకీ క్రీడాకారిణి అయిన మల్లీకుమార్‌ ఇంగ్లాండ్‌ తరపున అండర్‌-16, అండర్‌-18 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు.

Telugu Girl: లండన్‌లో ఉన్మాది ఘాతుకం.. తెలుగమ్మాయి మృతి!

Updated Date - 2023-06-15T07:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising