ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: 'దీపావళి'కి మిషిగన్ రాష్ట్ర గుర్తింపు

ABN, First Publish Date - 2023-11-02T08:43:52+05:30

ప్రేమ, కారుణ్యం, ఆశావాదానికి చిహ్నంగా దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందని దానిని గుర్తించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అమెరికాలోని మిషిగన్ సెనేట్ పేర్కొంది.

NRI: ప్రేమ, కారుణ్యం, ఆశావాదానికి చిహ్నంగా దీపావళి పండుగకు విశిష్ట ప్రాధాన్యత ఉందని దానిని గుర్తించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అమెరికాలోని మిషిగన్ సెనేట్ పేర్కొంది. రిపబ్లికన్ సెనేటర్ మైకేల్ వెబ్బర్ దీపావళిని గుర్తించవల్సిందిగా ప్రవేశపెట్టిన 79వ ప్రతిపాదనకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100కోట్ల మందికి పైగా జరుపుకునే ఈ పండుగకు మిషిగన్ రాష్ట్ర సెనేట్ గుర్తింపు లభించడం పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. సెనేటర్ వెబ్బర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-02T08:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising