ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TACA: 'తాకా' నూతన కార్యవర్గం ఎన్నిక

ABN, First Publish Date - 2023-11-07T07:06:36+05:30

గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.

TACA: గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.

కార్య నిర్వాహక కమిటీ (Executive Committee):

రమేశ్ మునుకుంట్ల - అధ్యక్షులు మరియు ఫౌండర్

కల్పన మోటూరి - ఎక్స్ అఫిసియో మెంబర్

రాఘవ్ అల్లం - ఉపాధ్యక్షులు

ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి - జనరల్ సెక్రెటరీ

మల్లిఖార్జునాచారి పదిర - ట్రేజరర్

అనిత సజ్జ - సాంస్కృతిక కార్యదర్శి

విద్య భవణం - డైరెక్టర్

ఖాజిల్ మొహమ్మద్ - డైరెక్టర్

ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు - డైరెక్టర్

సాయిబోథ్ కట్టా - డైరెక్టర్

ఆదిత్య వర్మ – డైరెక్టర్

లిఖిత యార్లగడ్డ - యూత్ డైరెక్టర్

రవీంద్ర సామల - యూత్ డైరెక్టర్

ధర్మకర్తల మండలి (Board of Trustees):

సురేశ్ కూన - చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

విద్యసాగర్ రెడ్డి సారబుడ్ల - మెంబర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

వాణి జయంతి - మెంబర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

పవన్ బాసని - మెంబర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

శృతి ఏలూరి - మెంబర్ బోర్డు ఆఫ్ ట్రస్టీ

వ్యవస్థాపకులు (Founders):

అరుణ్ కుమార్ లయం- ఫౌండర్స్ కమిటీ చైర్మన్

హనుమంతాచారి సామంతపూడి- ఫౌండర్

మునాఫ్ అబ్దుల్- ఫౌండర్

శ్రీనాథ్ రెడ్డి కుందూరి- ఫౌండర్

రవి వారణాసి- ఫౌండర్

రాకేశ్ గరికపాటి- ఫౌండర్

రామచంద్ర రావు దుగ్గిన- ఫౌండర్

లోకేశ్ చిల్లకూరు- ఫౌండర్

ఈ సందర్బంగా అధ్యక్షులుగా ఎన్నికైన రమేశ్ మునుకుంట్ల మాట్లాదుతూ తెలుగు వారందరి కోసం తాకా గత రెండు దశాబ్దాలుగా చేస్తున్న సాస్కృతిక, భాష, చారిటీ కార్యాక్రమాలను కొనసాగిస్తూ కెనడాలోని తెలుగువారి భావి తరాలకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అందచేయడానికి అంకిత భావంతో నూతన కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. కెనడాలోని తెలుగు వారితో పాటు భారతదేశం, ఇతర దేశాల నుండి కెనడా వస్తున్న వారు ఎలాంటి వివరాల కోసమైనా తాకా కమిటి సభ్యులను సంప్రదించవలసినదిగా కోరారు. ఇతర వివరాల కోసం తాకా అధికారిక వెబ్‌సైట్ www.teluguassociation.ca లో చూడాచాల్సిందిగా తెలిపారు.

Updated Date - 2023-11-07T07:06:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising