ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కువైత్‌లో ఎన్నారైలు కొవ్వొతులతో నిరసన

ABN, First Publish Date - 2023-09-29T11:11:35+05:30

వ్యవస్థీకృత రాజకీయ రాక్షస క్రీడలో అణిచివేతకు గురవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి అండగా తన జీవితాన్ని అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ కువైత్‌లో ఎన్నారైలు కొవ్వొత్తులు వెలిగించి, మౌన ప్రదర్శన చేశారు.

NRI: వ్యవస్థీకృత రాజకీయ రాక్షస క్రీడలో అణిచివేతకు గురవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి అండగా తన జీవితాన్ని అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ కువైత్‌లో ఎన్నారైలు కొవ్వొత్తులు వెలిగించి, మౌన ప్రదర్శన చేశారు. ఎన్నారై టీడీపీ కువైత్ (NRI TDP Kuwait), ఎన్నారై జనసేన కువైత్ (NRI Janasena Kuwait) ఆధ్వర్యంలో రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా గురువారం (28వ తేదీన) ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు, బీసీ నాయకులు, క్షత్రియ సంఘం నాయకులు, మైనార్టీ నాయకులు, ఎన్నారై టీడీపీ (NRI TDP) గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరు, ఎన్నారై టీడీపీ కువైత్ ప్రధాన కార్యదర్శి మల్లి మరోతు, కోశాధికారి రాచూరి రెడ్డి మోహన్, సీనియర్ నాయకులు ములకల సుబ్బరాయుడు, పిడికిటి శ్రీనివాస్ చౌదరి, జనసేన సీనియర్ నాయకులు పత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు జలకర మురళి, హరి రాయల్, గంగారపు చంద్రశేఖర్, అద్దేపల్లి ప్రతాప్ రాజు, యువసేన అధ్యక్షులు చినృరాజు, హవల్లి గవర్నరేట్ ఓలేటి రెడ్డియ్య చౌదరి, ఆస్మా గవర్నరేట్ ముస్తక్ ఖాన్, తెలుగు యువత అధ్యక్షులు దుగ్గినేని మురళి, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, మహేష్ గౌడ్ తదితరుల పాల్గొన్నారు

Updated Date - 2023-09-29T11:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising