ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: బాప్‌రే బాప్.. కువైత్‌లోని ప్రవాసులు, పౌరులు కేవలం 3నెలల్లోనే ఎంత ఖర్చు చేశారో తెలిస్తే షాక్ అవుతారు..!

ABN, First Publish Date - 2023-05-10T09:35:37+05:30

గల్ఫ్ దేశం కువైత్‌లోని ప్రవాసులు (Expatriates), పౌరులు 2023 మొదటి త్రైమాసికంలో సుమారు 11.45 బిలియన్ కువైటీ దినార్లు (రూ.30,65,09,39,60,765) ఖర్చు చేసినట్లు తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని ప్రవాసులు (Expatriates), పౌరులు 2023 మొదటి త్రైమాసికంలో సుమారు 11.45 బిలియన్ కువైటీ దినార్లు (రూ.30,65,09,39,60,765) ఖర్చు చేసినట్లు తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ నివేదిక ప్రకారం 2022లో ఇదే మూడు నెలల కాలానికి అయిన ఖర్చులు 1.385 బిలియన్ కేడీలుగా ఉన్నాయి. అంటే.. తాజాగా నమోదైన వ్యయం.. 2022తో పోలిస్తే 13.7శాతం పెరిగింది. ఇక మొత్తం ఖర్చుల్లో ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లకు ఏకంగా 4.19 కువైటీ దినార్లు వెచ్చించారట. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25.6 శాతం పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది. అలాగే డైరెక్ట్ కొనుగోళ్లకు 4.4 బిలియన్ కేడీలు ఖర్చు చేయగా, గతేడాదితో పోలిస్తే 11.29 శాతం మేర పెరిగింది. అలాగే ఏటీఏంల ద్వారా నగదు విత్‌డ్రాలు కూడా ఈ ఏడాది మార్చి చివరి నాటికి 2.86 బిలియన్ కువైటీ దినార్లుగా (Kuwaiti Dinars) నమోదైంది. అదే 2022 మార్చి చివరి నాటికి 2.78 బిలియన్ కేడీలుగా ఉంది.

Updated Date - 2023-05-10T09:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising