ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: సముద్రంలో మునిగిపోతున్న కొడుకుని కాపాడే ప్రయత్నంలో.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఎన్నారై

ABN, First Publish Date - 2023-06-06T07:31:50+05:30

అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమెరికాలో తెలుగు ప్రవాసి మృతి

న్యూయార్క్‌, జూన్‌ 5: అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది. నీటిలో మునిగిపోతున్న 12 ఏళ్ల కుమారుడిని కాపాడే ప్రయత్నంలో తండ్రి జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని పాంథర్‌ స్టేట్‌ బీచ్‌లో గత సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం శ్రీనివాసమూర్తి కుమారుడు బీచ్‌లో దిగి నీటిలో నుంచి బయటకు రాలేకపోయాడు. శ్రీనివాసమూర్తికి ఈత రానప్పటికీ కుమారుడిని కాపాడేందుకు లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో కుమారుడిని కాపాడిప్పటికీ.. భారీ అల అతన్ని సముద్రంలోకి లాక్కెళ్లడంతో కుటుంబసభ్యులు నిస్సహాయులుగా చూస్తుండిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర సిబ్బంది శ్రీనివాసమూర్తిని బయటకు తీసుకొచ్చారు. కాలిఫోర్నియా హైవే పెట్రోల్‌ హెలికాప్టర్‌లో హుటాహుటిన స్టాన్‌ఫోర్డ్‌ హాస్పటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Indian Priest: సింగపూర్‌లో భారతీయ పూజారి బాగోతం.. డబ్బు కావాల్సినప్పుడల్లా ఏం చేశాడంటే..

Updated Date - 2023-06-06T07:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising