ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indians: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే టాప్ దేశాలు ఏవంటే..

ABN, First Publish Date - 2023-07-04T11:03:12+05:30

ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ప్రతియేటా భారతీయులు (Indians) భారీ మొత్తంలో విదేశాలకు వలస వెళ్తుంటారనే విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ప్రతియేటా భారతీయులు (Indians) భారీ మొత్తంలో విదేశాలకు వలస వెళ్తుంటారనే విషయం తెలిసిందే. ఇక ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ వలసలలో మనోళ్లే మొదటి స్థానంలో ఉన్నారని తాజాగా వెలువడిన సర్వేలు చెబుతున్నాయి. దాదాపుగా 3.2కోట్ల మంది అలా విదేశాల్లో ఉంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వారిలో 18.68 మిలియన్ల మంది భారతీయ సంతతికి చెందినవారైతే… మిగిలిన 13.45 మిలియన్లు ప్రవాస భారతీయులు అని సర్వేలు వెల్లడించాయి. ఇక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇప్పుడు కార్మికుల కొరత ఏర్పడింది. దాంతో ఆయా దేశాలు ఈ కొరతను పూడ్చడం కోసం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ – స్కిల్డ్ (semi-skilled) నిపుణులను సైతం అవకాశం కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు వివిధ దేశాలకు చెందిన కార్మికులు భారీ మొత్తంలో ఆయా దేశాలకు క్యూడతున్నారు. దీంతో ఇప్పుడు విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే ప్రజల కోరిక ఆల్ టైం హైకి చేరిందని సమాచారం.

ఇదిలాఉంటే.. తాజాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) ప్రకటించిన డేటా ప్రకారం... 2021లో 7,88,284 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుని అగ్రరాజ్యం అమెరికాలో (America) స్థిరపడ్డారు. యూఎస్ తర్వాత 23,533 మందితో ఆస్ట్రేలియా (Australia) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కెనడా (21,597), బ్రిటన్ (14,637 ), ఇటలీ (5,986), సింగపూర్ (2,516), న్యూజిలాండ్ (2,643), జర్మనీ (2,381), స్వీడన్ (1,841), నెదర్లాండ్స్ (2,187), స్పెయిన్ (1,595) కు వెళ్లినట్లు మినిస్ట్రీ డేటా ద్వారా తెలిసింది. ఇక సుమారు 40లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తుంటే.. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో సుమారు 30.5 లక్షల మంది ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా (Saudi Arabia) లో 2.5 మిలియన్ల మంది నివస్తున్నారని డేటా వెల్లడించింది.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై సౌదీ ఉక్కుపాదం.. వారం రోజుల్లోనే 10వేల మంది అరెస్ట్..!


Updated Date - 2023-07-04T11:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising