ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బొమ్మ అనుకుని నిజమైన పామునే చేత్తో పట్టుకుందో పాప.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-12-06T12:09:08+05:30

Viral Video: చిన్నపిల్లలను దేవునితో సమానం అంటారు. ఎందుకంటే దైవత్వంలో కనిపించే నిష్కల్మషత్వం అది పిల్లల్లో కనిపిస్తుంది. వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక వారు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.

Viral Video: చిన్నపిల్లలను దేవునితో సమానం అంటారు. ఎందుకంటే దైవత్వంలో కనిపించే నిష్కల్మషత్వం అది పిల్లల్లో కనిపిస్తుంది. వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక వారు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ఇది తప్పు.. ఇది రైటు అనే విషయం ఆ పసి మనుసులకు తెలియదు. ఇదే కోవకు చెందిన ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Viral: ఈ ఫొటోలోని మహిళ రెండు కాళ్లను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిస్తే..!

వీడియోలో ఓ చిన్నారి బొమ్మ అనుకుని నిజమైన పామునే చేత్తో పట్టుకుంది. అది చూసిన అక్కడి వారు ఎక్కడ పాము ఆ చిన్నారిని కరుస్తుందోనని కంగారు పడిపోయారు. కానీ, ఆ విషయం తెలియని పాప.. పామును చేతపట్టుకుని పరిగెత్తడం మనం వీడియోలో చూడొచ్చు. కొద్దిసేపటి తర్వాత ఆ పాప తల్లి వచ్చి ఆమె చేతిలోంచి పామును విడిపించడం వీడియోలో ఉంది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

ఈ వీడియోను 'ఫిగెన్' (Figen) అనే ట్విటర్ యూజర్ షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1కోటి మందికిపైగా వీక్షించారు. అలాగే 1లక్ష మంది వరకు లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు.. 'ఆ పాపకు ఎలా తెలుస్తుంది పాము డేంజర్' అని ఒకరు, 'ఇది చాలా డేంజరస్ వీడియో. నాకు తెలిసి ఆ చిన్నారికి పాముల గురించి తెలిసి ఉండదు' అని మరొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-12-06T12:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising