ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: జలపాతం వద్ద స్నానాలు చేస్తుండగా.. సడన్‌గా షాకింగ్ ఘటన.. చివరికి ఏమైందో చూడండి..

ABN, Publish Date - Dec 20 , 2023 | 05:02 PM

ఆనందంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి...

ఆనందంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంటాయి. ప్రస్తుత సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ జలపాతం వద్ద కొందరు సంతోషంగా స్నానాలు చేస్తుంటారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద అందమైన జలపాతం (waterfall) వద్ద కొందరు సంతోషంగా జలకాలాడుతుంటారు. వారిలో ఓ మహిళ కూడా ఉంటుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. జలపాతం పైనుంచి ఒక్కసారిగా భారీ స్థాయిలో మట్టితో పాటూ రాళ్లు జారుకుంటూ వచ్చి వారి మీద పడ్డాయి.

Viral Video: కేవలం రూ.5తో రుచికరమైన భోజనం.. అయితే తిన్న తర్వాత అతడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ఈ ఘటనతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు.. అరుపులు కేకలు పెడుతూ పరుగులు పెడతారు. ఈ ఘటనలో వారిలో కొందరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో!.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, ‘‘వారికి ఏమీ కాకుండా ఉంటే బాగుండు’’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ 18న షేర్ చేసిన ఈ వీడియో.. ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

Updated Date - Dec 20 , 2023 | 05:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising