ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN Top Headlines @12PM: ఏప్రిల్ 4 మధ్యాహ్నం 12 గంటల లోపు ఉన్న టాప్5 వార్తలు..

ABN, First Publish Date - 2023-04-04T12:37:36+05:30

తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్‌లో పేపర్ లీక్ అయినట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

1. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు పెద్ద షాక్ తగిలింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా (పూర్తి వార్త కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి)

YCP: గడపగడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేకు షాక్

2. తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్‌లో పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. (పూర్తి వార్త కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి)

Warangal: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్?

3. ఇటీవలి కాలంలో అతి తక్కువ వయసువారు కూడా గుండె పోటు వల్ల మరణిస్తుండటంతో ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్, గుండెపోటు మధ్య సంబంధం ఉందేమోనని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ.. (పూర్తి వార్త కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి)

Covid and Heart Attacks : గుండెపోటు, కోవిడ్ మధ్య సంబంధం ఉందా?.. కేంద్ర ఆరోగ్య మంత్రి సమాధానం ఇదే..

4. ఉపాసన సీమంతానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే ఇరు కుటుంబాలకు చెందిన పెద్దవారు ఎవరూ లేకుండానే (పూర్తి వార్త కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి)

Upasana: బెస్ట్ ఫ్రెండ్స్ సమక్షంలో బేబీ షవర్ పార్టీ.. పిక్స్ వైరల్

5. బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఆ పార్టీలో అనేకమంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌‌లు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన.. (పూర్తి వార్త కోసం ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి)

KTR Tweet: బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లే.. కేటీఆర్ సంచలన ట్వీట

Updated Date - 2023-04-04T12:52:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising