ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

marriage Helicopter : తమ్ముడి పెళ్లికి హెలికాప్టర్ తీసుకొచ్చిన అన్న.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-03-02T11:55:23+05:30

తమ్ముడిపై ఉన్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడో ఓ అన్న..తమ్ముడి పెళ్లి(Marriage) గుర్తుండిపోయేలా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఖైరతాబాద్(ఆంధ్రజ్యోతి): తమ్ముడిపై ఉన్న ప్రేమను వెరైటీగా చాటుకున్నాడో అన్న. తమ్ముడి పెళ్లి(Marriage) గుర్తుండిపోయేలా చేయాలనుకున్నాడు. దూరప్రాంతాల్లో ఉన్న బంధువులకు పెళ్లి పత్రికలను ఇవ్వాలంటే కొరియర్ ద్వారానో.. మెసేజ్‌ల రూపంలోనో పంపిస్తుంటాం. కానీ తమ్ముడిపై ప్రేమతో ఏకంగా హెలికాఫ్టర్‌ (Helicopter) రంగంలోకి దించాడు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న బంధువులందరికీ హెలికాఫ్టర్ ద్వారా తన తమ్ముడి లగ్న పత్రికలను (Wedding Invitation) పంపిణీ చేసి సోదరుడిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్‌(Khairatabad) నివాసి, దూద్‌వాలా, డెయిరీ (Dairy) నిర్వాహకుడు మధుయాదవ్‌ తమ్ముడు చందు యాదవ్‌ పెళ్లి ఈ నెల 9న జరగనుంది. ముంబైలో ఉన్న బంధువులు, మిత్రులకు తమ్ముడి పెళ్లి పత్రికలు పంచేందుకు మధు ఓ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. హెలికాప్టర్‌లో ఆహ్వాన పత్రికలు పంచాడు. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-03-02T12:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!