ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. ప్రేమగా దగ్గరికొచ్చిన కుక్కపిల్లను ఏం చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-12-10T16:40:50+05:30

కొందరు అందరి ముందు మనుషుల్లా ప్రవర్తిస్తూ.. ఎవరూ లేని సమయంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తే.. మరికొందరు చిన్న పిల్లలపై, ఇంకొందరు జంతువులపై తమ పైశాచిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి...

కొందరు అందరి ముందు మనుషుల్లా ప్రవర్తిస్తూ.. ఎవరూ లేని సమయంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కొందరు కుటుంబ సభ్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తే.. మరికొందరు చిన్న పిల్లలపై, ఇంకొందరు జంతువులపై తమ పైశాచిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు చంపేయాలి.. అన్నంత కోపం వస్తుంటుంది. ఇలాంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ తెగ వైరల్ అవుతుంటాయి. తాగాజా, మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రేమగా దగ్గరికి వచ్చిన కుక్క పిల్ల పట్ల ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ సీరియస్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గుణ పట్టణంలోని సుభాష్ కాలనీలో ఈ ఘటన చోటు చేటు చేసుకుంది. ఓ ఇంటి ఆవరణలో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అదే రెండు కుక్క పిల్లలు ప్రేమగా అతడి వద్దకు వస్తాయి. వాటిలో ఓ కుక్క పిల్ల మరింత ప్రేమగా అతడి చుట్టూ తిరుగుతుంటుంది. అయితే అతను మాత్రం కుక్క పిల్లల తగ్గరికి రాగానే చిరాకుపడుతూ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. వెంటనే వాటిలో ఓ కుక్క పిల్లను గట్టిగా పట్టుకుని నేలపై విసిరికొడతాడు. అంతటితో ఆగకుండా దాని వద్దకు వెళ్లి కాలితో (man beating on puppy) బలంగా రెండుసార్లు తన్నుతాడు. తన కోపం చల్లారాక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: కూతుర్ని నిద్ర లేపడానికి వెళ్లగా.. బెడ్‌పై షాకింగ్ సీన్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ఆ వెంటనే సదరు ఇంటి యజమాని బయటికి వచ్చి కుక్క పిల్లను చూసి షాక్ అవుతాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ వీడియో వైరల్ అవడంతో చివరకు మధ్యప్రదేశ్ సీఎం వరకూ వెళ్లింది. ఈ వీడియోను సీఎం సీఎం కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ఇలాంటి చర్యలు దారుణం, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’.. అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’ అంటూ కొందరు, ‘‘అయ్యో! ఎంత దారుణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కేఫ్‌లో యువతీయువకుల మధ్య వింత సమస్య.. తీరా బయటికొచ్చే సమయంలో..

Updated Date - 2023-12-10T16:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising