ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వ్యక్తికి బిగ్ షాకిచ్చిన పోలీసులు.. సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి..!

ABN, First Publish Date - 2023-06-27T20:52:51+05:30

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. ప్రధానంగా కొందరు వాహనదారుల నిర్లక్ష్యం.. ఎదుటివారికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఒక బైకులో ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చూశాం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను ఒకే స్కూటీపై తీసుకెళ్లి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. ప్రధానంగా కొందరు వాహనదారుల నిర్లక్ష్యం.. ఎదుటివారికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఒక బైకులో ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చూశాం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను ఒకే స్కూటీపై తీసుకెళ్లి నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. సదరు వ్యక్తిపై సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి.. నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారందరికీ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

ఒకే స్కూటీపై (Seven children travel on one scooty) ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వీడియో (Viral video) వైరల్ అయిన విషయం తెలిసిందే. ముంబైలోని రద్దీగా ఉండే రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీ వెనుక వైపు ఓ పిల్లాడు నిలబడి ఉండగా.. మధ్యలో ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు. మరోవైపు స్కూటీకి ఓ వైపు ఓ పిల్లాడు ప్రమాదకరంగా వేలాడుతుండగా.. ముందు వైపు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంత మంది పిల్లల్ని తీసుకెళ్లడం చూసి మిగతా వాహనదారులంతా అవాక్కయ్యారు.

Viral Video: ఒకే స్కూటీపై ఏకంగా 8 మంది.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి వీడియోను తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

ఈ వీడియోను ఓ వ్యక్తి ముంబై పోలీస్ (Mumbai Police) , సీపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి (Maharashtra Chief Minister) ట్యాగ్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏడుగురు పిల్లల్ని ఒకే స్కూటీపై తీసుకెళ్లడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు. అతనిపై నిర్భయ హత్యానేరం కేసు నమోదైంది. బైకర్‌పై హత్యానేరం కేసు నమోదు చేయడం బహుశా ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. వాహనదారులు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా, ముంబై ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ పోస్టు.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..

Updated Date - 2023-06-27T20:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising