ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పెళ్లి వేదిక మీదే బావను ఆటపట్టించాలనుకుందో మరదలు పిల్ల.. ఉప్పూ కారం కలిపిన నీళ్లను తెచ్చి డ్రింక్‌లా ఇవ్వబోయి..

ABN, First Publish Date - 2023-04-22T09:42:04+05:30

పెళ్లి (Wedding) అంటేనే బావమరదళ్ల సరదాలు, ఆటాపట్టించడాలు కామన్‌గా ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: పెళ్లి (Wedding) అంటేనే బావమరదళ్ల సరదాలు, ఆటాపట్టించడాలు కామన్‌గా ఉంటాయి. వాటితోనే పెళ్లిలో (Marriage) నిండుదనం కూడా కనిపిస్తుంటది. ఇలాగే పెళ్లిలో ఓ మరదలు పిల్ల (Sister-in-law) తన బావను ఆట్టపట్టించాలనుకుంది. కానీ, అక్కడ సీన్ కాస్త రివర్స్ కాడంతో అందరూ ఆమెను చూసి నవ్వుకున్నారు. ఈ బావమరదలి సరదాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు 'అయ్యో.. పాపం మరదలికి ఇలా జరిగిందేంటి' అని అంటున్నారు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. పెళ్లి తర్వాత స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న బావ వద్దకు ఓ మరదలు పిల్ల చేతిలో ఓ ప్లేటు, అందులో కొన్ని కూల్‌డ్రింక్ గ్లాసులతో వెళ్తోంది. అయితే, అందులో ఓ కూల్ డ్రింక్ గ్లాసులో ఉప్పూ కారం కలిపి ఉంటది. బావ (Brother-in-law) పక్కన చైర్‌లో కూర్చున్న మరదలు.. వాటిలోంచి ఓ కూల్ డ్రింక్ గ్లాస్ తీసుకుని తాగాలని చెబుతోంది. దాంతో పక్కన ఉన్న ఫ్రెండ్స్ వరుడికి ఏ గ్లాస్ తీసుకోవాలో చెబుతారు. వారిని మరదలు పిల్ల చీటింగ్ చేయొద్దంటూ వారిస్తుంది. మరదలు తెచ్చిన కూల్ డ్రింగ్ గ్లాసులోంచి (Cool Drink Glass) బావ ఒకటి తీసుకునేలోపు.. ఆమె కూర్చున్న చైర్‌తో సహా వెనక్కి పడిపోతుంది. అంతే.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా న‌వ్వేశారు. ఈ ఫన్నీ వీడియో (Funny Video) 'బ్రిడల్ లెహెంగ డిజైన్' అనే ఇన్‌స్టాగ్రాం ఖాతా ద్వారా పోస్ట్ అయింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Funny Video: వరుడు రెండు కొడితే.. వధువు నాలుగు తన్నింది.. బంధువులు ఆపుతున్నా ఆగకుండా పిచ్చి పిచ్చిగా తన్నుకున్నారు..!

Updated Date - 2023-04-22T09:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising