ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఇవేం సైన్ బోర్డులు..? ఇలా కూడా ఉంటాయా..? వీటిని చూసిన డ్రైవర్లు ఎటు వెళ్లాలో మరి..!

ABN, First Publish Date - 2023-06-29T15:36:22+05:30

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తుంటారు. చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డులను పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు వెళ్తుంటారు. డ్రైవింగ్ టెస్ట్‌లో పాసైన ప్రతి ఒక్కరికీ సూచిక బోర్డుల సంకేతాల గురించి అవగాహన ఉంటుంది. అయినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే సూచనలు చేస్తుంటారు. చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డులను పట్టించుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు వెళ్తుంటారు. డ్రైవింగ్ టెస్ట్‌లో పాసైన ప్రతి ఒక్కరికీ సూచిక బోర్డుల సంకేతాల గురించి అవగాహన ఉంటుంది. అయినా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇంకొంత మందికి సూచిక బోర్డుల గురించి కనీస అవగాహన కూడా ఉండదు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సైన్ బోర్డుకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. సైన్ బోర్డులు ఇలా కూడా ఉంటాయా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఓ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. సాధారణంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసే.. వేగ పరిమితి, దిశ, పాదచారుల క్రాసింగ్, రోడ్డు పనులు తదితర అంశాలకు సంబంధించిన సైన్ బోర్డుల (Sign boards) గురించి చాలా మందికి తెలుసు. అయితే ఇంగ్లండ్‌లోని (England) డోర్చెస్టర్, డోర్సెట్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సైన్ బోర్డుకు సంబంధించిన ఫొటో వాహనదారులకు పెద్ద ఫజిల్‌గా మారింది. 2006లో జోడంక్లీ ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోపై (Photo) నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది. ఇందుకు కారణం.. ఈ సైన్ బోర్డుపై SIGN NOT IN USE అని రాసి ఉంది.

Marriage: బాబోయ్.. ఇలాంటి చట్టం కూడా ఉంటుందా..? అక్కడ చనిపోయిన వాళ్లను కూడా పెళ్లి చేసుకోవచ్చట..!

ఈ సంకేతం ఉపయోగంలో లేదు.. అని ఎందుకు రాశారో అర్థం కాక అంతా తమకు తోచిన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తుపై ఏళ్లుగా చర్చలు జరుగుతుండగా.. కొందరు ఇలాంటి తికమక పెట్టే మరిన్ని సైన్ బోర్డులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సైన్ బోర్డు మేమెప్పుడూ చూడలేదు’’.. అని కొందరు, ‘‘ఈ బోర్డు చూసి ముందుకు వెళ్లాలా.. వెనక్కు వెళ్లాలా’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ సంకేంతం వినియోగంలో లేనప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: స్నేహితుడే కదా అని స్కూటీ ఆపితే.. మాట్లాడాల్సిందే అంటూ యువతి వద్దకు వెళ్లి.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-06-29T15:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising