Home » England
ENG vs NZ: రికార్డులు అనగానే బిగ్ ప్లేయర్స్ అందరికీ గుర్తుకొస్తారు. బడా ఆటగాళ్లే ఎక్కువగా మైల్‌స్టోన్స్ అందుకోవడం దీనికి కారణం. అయితే కొందరు కొత్త కుర్రాళ్లు కెరటంలా దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డుల్ని అవలీలగా అందుకొని షాక్‌కు గురిచేస్తుంటారు.
Cricket: క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. ఆ రికార్డు గురించి తెలిస్తే ఎవ్వరైనా బాప్రే అనాల్సిందే. అసలు ఎవ్వరికీ సాధ్యం కాని ఆ రికార్డు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆశలు వదిలేసుకున్న ఇంగ్లండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ ఆఖరి నిమిషంలో ఊపిరిలూదాడు. తన రికార్డ్ బ్రేక్ సెంచరీతో జట్టును విజయతీరాలకు నడిపించాడు..
టీ20 ఫార్మాట్ అంటేనే రికార్డులు.. ఈ పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. తాజాగా మరో రికార్డు నమోదయింది.
ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ విషయంలో కెప్టెన్ క ప్లేయర్ కు మధ్య చోటుచేసుకున్న వివాదం వెస్టిండీస్ జట్టు పరువు తీసింది.
ఇంగ్లీష్ టీమ్‌ను తాజాగా వెస్టిండీస్ దెబ్బ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్ సంచలన విజయం సాధించింది. లియామ్ లివింగ్స్టన్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్‌ను ఆతిథ్య జట్టు చావుదెబ్బ తీసింది.
పాపులర్ ఫుట్‌బాల్ లీగ్ ‘కరబావో కప్’లో బ్రెంట్‌ఫోల్డ్ జట్టు క్వాటర్ ఫైనల్‌కు చేరింది. షేఫీల్డ్‌పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో విక్టరీ కొట్టి నాకౌట్ దశకు చేరుకుంది.
యూరో కప్ 2024(Euro Cup 2024) ఫైనల్లో ఇంగ్లండ్(england) జట్టుపై స్పెయిన్(Spain) జట్టు గెలిచి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో టోర్నీ చరిత్రలో నాలుగు సార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా స్పెయిన్ నిలిచింది.
UK Elections 2024: ఇంగ్లండ్ ఎన్నికలలో లేబర్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల ఫలితాల్లో 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో 326 చోట్ల మెజార్టీలో కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటీవ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండి ఘోర ..
సామాజిక శాస్త్రవేత్తగా అణగారిన వర్గాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలనే ఆ విద్యార్థి కలకు పేదరికం ఆటంకంగా మారింది. ఇంగ్లండ్‌లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసే అవకాశం దక్కినా, రూ.కోటి విలువ చేసే ఉపకార వేతనానికి ఎంపికైనా..ప్రయాణ ఖర్చులకు అవసరమైన డబ్బు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ విద్యార్థి.