Home » Traffic rules
Traffic Restrictions in Hyderabad: నారాయణగూడ వైఎంసీఏలో శనివారం సదర్ వేడుకలు జరుగనున్న దృష్ట్యా.. రాత్రి 7 నుంచి ఆదివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించినట్టు ట్రాఫిక్ అదనపు కమిషనర్ పి. విశ్వప్రసాద్ ప్రకటించారు.
దసరా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శనివారం ఊరూరా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శమీ పూజలతోపాటు బొడ్రాయి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిచెట్టును దర్శించుకున్నారు.
కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్ల చిక్కులు లేని ప్రయాణం.. వంతెనల మీదుగా.. సొరంగాల గుండా సాఫీగా వెళ్లే అవకాశం.. హైదరాబాద్‌లో ప్రఖ్యాతిగాంచిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్(కేబీఆర్) చుట్టూ త్వరలో సాకారం కానుంది.
నగరానికి ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్, రెవెన్యూ, ఆర్అండ్బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.
మండల పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీఐ రోషన, ఎస్ఐ ప్రతా్‌పరెడ్డి సూచించారు.
శనివారం అర్ధరాత్రి నుంచి ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖైరతాబాద్, లకిడికాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భారీగా వాహనాలు దర్శనమిస్తున్నాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 16 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించాలని పోలీసులు నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి చెప్పారు.
మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తున్నామని,
హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్(Hyderabad, Cyberabad) కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని అధికారులు తెలిపారు.