ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Optical Illusions: మీ బ్రెయిన్‌ చాలా షార్పా? అయితే 6 సెకన్లలో ఈ ఫోటోలో రైతు ఎక్కడున్నాడో గుర్తించండి..

ABN, First Publish Date - 2023-11-28T12:42:04+05:30

కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు కానీ, చిత్రం కానీ, ప్రాంతం కానీ ఇలా రకరకాలవి చూసినప్పుడు అంతా చూశామని భావిస్తాం. కానీ దాని గురించిన ఏదైన విషయం అడిగినప్పుడు తికమకపడుతుంటాం.

కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. మనం ఏదైనా ఒక వస్తువు కానీ, చిత్రం కానీ, ప్రాంతం కానీ ఇలా రకరకాలవి చూసినప్పుడు అంతా చూశామని భావిస్తాం. కానీ దాని గురించిన ఏదైన విషయం అడిగినప్పుడు తికమకపడుతుంటాం. ఉదాహరణకు మనం ఒక చిత్రం చూశామనుకోండి. అందులో అంతా గమనించినట్టుగానే భావిస్తాం. కానీ అందులో నుంచి ఏదైనా ప్రశ్న అడిగారనుకోండి. ఆ ఫోటోలో అది కూడా ఉందా? అనే విషయం ఆ ప్రశ్న అడిగే వరకు మన మెదడుకు తట్టదు. అలాంటిదే ఆప్టికల్ ఇల్యూషన్. ఈ తరహా చిత్రాలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఏదైనా ఒక ఫోటో ఇచ్చి అందులోని ఒక విషయం లేదా ఒక మనిషిని గుర్తించమని అడుగుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ప్రశ్నలపై నెటిజన్లు కూడా బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆ ఫోటోలను చాలా క్షుణ్ణంగా సమాధానాలస్తున్నారు. మరికొందరేమో పప్పులో కాలేసి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ తరహా ప్రశ్నలు మన ఆలోచనా శక్తిని పెంచడంతోపాటు మెదుడును చురుకుగా చేస్తాయి. అలాంటిదే ఒక ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


పైన ఉన్న ఫోటోలో ఓ మహిళా రైతు, ఆవును తీసుకొని పొలానికి వెళ్తోంది. ఫోటోలోని పల్లెటూరి వాతావరణంతోపాటు మహిళ సంప్రదాయం వేశాధారణ ఆకట్టుకుంటున్నాయి. పైన ఉన్న ఫోటోను చూసిన వారిలో చాలా మందికి తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. పైన ఫోటోలో అన్నీ ఉన్నాయి. కానీ ఆ మహిళా రైతు భర్త కనిపించడం లేదు. దీంతో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఫోటోలో ఆమె భర్త ఎక్కడున్నాడనే విషయాన్ని గుర్తించడమే. అది కూడా 6 సెకన్ల లోపే గుర్తించాలి. ఏంటీ మరీ ఇంత తక్కవ సమయమా అని అనిపిస్తుందేమో. కానీ అప్పుడే కదా మన బ్రెయిన్ ఎంత చురుకుగా పని చేస్తుందో అర్థం అయ్యేది. నిజానికి అతను కూడా ఆ ఫోటోలోనే ఉన్నాడు. కాబట్టి వెంటనే మీ మొబైల్ తీసుకుని టైమర్ సెట్ చేసుకుని 6 సెకన్లలో గుర్తించేయంది. ఒక వేళ మీ కంటికి ఆ రైతు భర్త కనిపించకపోతే కింద ఉన్న ఫోటోలో సమాధానం ఉంది చూసేయంది.

Updated Date - 2023-11-28T14:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising