ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మీకు టామాటా సాస్ అంటే ఎంతో ఇష్టమా.. అయితే ఈ వీడియో చూస్తే.. మీ అభిరుచిని వెంటనే మార్చుకుంటారు..

ABN, Publish Date - Dec 19 , 2023 | 04:18 PM

ఏ రకం వంటలోనైనా టమాటా మాత్రం దాదాపు ఉండి తీరాల్సిందే. ఈ టమోటాలను ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటారు. చాలా మంది తమ భోజనంలో టమోటా సాస్‌ను విధిగా తింటుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే..

ఏ రకం వంటలోనైనా టమాటా మాత్రం దాదాపు ఉండి తీరాల్సిందే. ఈ టమోటాలను ఒక్కొక్కరు ఒక్కోలా వాడుతుంటారు. చాలా మంది తమ భోజనంలో టమోటా సాస్‌ను విధిగా తింటుంటారు. ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చిందంటే.. టమోటా సాస్ తయారీకి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘ఈ వీడియో చూశాక.. టమోటా సాస్ తీసుకోవాలంటే ఆలోచించాలేమో’’... అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున టమాటాలను సాస్ (Tomato sauce) తయారీకి వినియోగిస్తారు. ముందుగా వాటిన్నంటినీ పెద్ద ఇనుప తొట్టిలో వేసి శుభ్రం చేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కాస్త జూమ్ చేసి చూస్తే అసలు విషయం తెలిసిపోతుంది. వాటిలో చాలా టమోటాలు కుళ్లిపోయాయి.

Crime News: ఇంటి ముందు మూత్రవిసర్జన చేసిందనే కోపంతో.. మహిళ అని చూడకుండా.. ప్రైవేట్ భాగాలపై..

కొన్ని మరీ దారుణంగా కుళ్లిపోవడం చూసి అక్కడున్న కొందరు షాక్ అయ్యారు. వెంటనే ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేంటీ ఇంత దారుణంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘చాలా ఫ్యాక్టరీల్లో పరిస్థితి ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంట్లోని కాలువలో ఈతకొడుతున్న బాలిక.. వంటింట్లోకి కాలువ ఎలా వచ్చిందని ఆరా తీయగా..

Updated Date - Dec 19 , 2023 | 04:18 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising