ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ప్రేయసిని బైక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకుని లిప్ కిస్సులు.. జనాలంతా వీడియోలు తీస్తున్నా వెనక్కు తగ్గని ప్రేమజంట..!

ABN, First Publish Date - 2023-03-08T16:22:06+05:30

ప్రేమికులు ఒకరిపై ఒకరి ప్రేమను నాలుగు గోడల మధ్య వ్యక్తం చేసుకుంటే అందంగా ఉంటుంది గానీ.. రోడ్డున పడితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. చాలా మంది ప్రేమికులు కొన్నిసార్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. కొందరు పార్కుల్లో అందరి ముందే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరైతే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రేమికులు ఒకరిపై ఒకరి ప్రేమను నాలుగు గోడల మధ్య వ్యక్తం చేసుకుంటే అందంగా ఉంటుంది గానీ.. రోడ్డున పడితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. చాలా మంది ప్రేమికులు కొన్నిసార్లు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. కొందరు పార్కుల్లో అందరి ముందే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరైతే ఏకంగా హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవడంతో వీరి హద్దులకు అంతూపంతూ లేకుండా పోతోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే హోలీ సందర్భంగా ఓ ప్రేమ జంట బైకుపై (Lovers bike riding) రచ్చ రచ్చ చేసింది. ప్రేయసిని బైకుపై ఎదురుగా కూర్చోబెట్టుకుని లిప్ లాక్ కిస్సులు (Lip lock kisses) చేసుకున్నాడు. చుట్టూ జనాలు చూస్తున్నా వారు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ (Holi celebrations) సందర్భంగా రాజస్థాన్ వ్యాప్తంగా యువత మొత్తం రంగులు చల్లుకుంటూ సరదా సరదాగా గడిపారు. అయితే ఈ సందర్భంగా ఓ ప్రేమ జంట చేసిన పని చూసి జనాలంతా షాక్ అవుతున్నారు. జైపూర్‌లోని జవహర్ సర్కిల్ సమీపంలోని బైపాస్ రోడ్డులో వాహనాలు రద్దీ రద్దీగా తిరుగుతుండగా మధ్యలో ఓ ప్రేమజంట (love couple) బైకుపై దూసుకొచ్చింది. మామూలుగా వచ్చుంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదు.. ప్రేయసిని బైకుపై ముందు కూర్చోబెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా లిప్ లాక్ చేసుకుంటూ లావడంతో అందరి దృష్టీ వీరిపై పడింది.

పెట్రోల్‌ బంకులో షాకింగ్ సీన్.. కారును ఆపకుండానే 43 లీటర్ల డీజిల్‌ను కొట్టించుకున్న ఓ డ్రైవర్ చేసిన నిర్వాకమిదీ..!

సుమారు 8నుంచి 10 కిలోమీటర్ల వరకూ వీరి ప్రవర్తన ఇలాగే ఉండడంతో వెనక వెళ్లే వాహనదారులంతా ముక్కున వేలేసుకున్నారు. ఒకరికొకరు కౌగిలించుకుని, పదే పదే ముద్దులు పెట్టుకోవడం చూసి కొందరు ఏంటిది అంటూ మందలించారు. మరోవైపు జనాలు మొత్తం వీడియోలు తీస్తున్నా.. వారు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. వారి వెనుక కారులో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. రాను రాను ప్రేమికులు హద్దులు దాటి పోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పురి విప్పిన నెమలిపై దాడి చేసిన పులి.. చివరలో ఎవరూ ఊహించని ట్విస్ట్..

Updated Date - 2023-03-08T16:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising