ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మెట్రో రైల్లో ఇవేం పనులు తల్లీ.. ప్రయాణీకులంతా ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే సడన్‌గా ఓ యువతి మధ్యలోకి వచ్చి..

ABN, First Publish Date - 2023-03-04T19:32:32+05:30

రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. యువకులతో పాటూ కొందరు యువతులు కూడా పోటీ పడి మరీ వివిధ విన్యాసాలు చేస్తున్నారు. జంతువులతో తమాషా చేసే అమ్మాయిలు కొందరైతే... జనం మధ్యలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. యువకులతో పాటూ కొందరు యువతులు కూడా పోటీ పడి మరీ వివిధ విన్యాసాలు చేస్తున్నారు. జంతువులతో తమాషా చేసే అమ్మాయిలు కొందరైతే... జనం మధ్యలో పిచ్చి పిచ్చి పనులు చేసి, ఫేమస్ అయ్యేందుకు ఇంకొందరు ప్రయత్నిస్తుంటారు. కొందరు చేసే పనులు.. నెటిజన్లకు విపరీతమైన కోపం తెప్పిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెట్రో రైల్లో ప్రయాణికులంతా ఎవరి పనుల్లో వారు ఉంటే.. ఓ యువతి మధ్యలో వచ్చి చేసిన పనికి.. ఇవేం పనులు తల్లీ.. అంటూ అంతా మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రో రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలో లోపలికి ఇద్దరు యువతులు (young women) ప్రవేశించారు. వారిలో ఓ యువతి తన స్నేహితురాలికి ఓ సైగ చేసింది. దీంతో వెంటనే పక్కన ఉన్న యువతి తన చేతిలోని మొబైల్ తీసి, రికార్డు ఆన్ చేసింది. ఇలా రికార్డు ఆన్ చేసిందో లేదో.. ఇంకో యువతి అలా యాక్షన్‌లోకి దిగింది. అంతా చూస్తుండగా.. ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ డాన్స్ (Young woman dance) చేయడం ప్రారంభించింది.

సెలూన్ షాపులోని బార్బర్ ఇలా సూటూ బూటు వేశాడేంటని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడి డబుల్ యాక్షన్ వెనుక కారణమేంటో తెలిస్తే..

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు భలే ఎంటర్‌టైన్‌మెంట్.. అంటూ తమ ఫోన్లలో రికార్డు (Phone record) చేసుకోవడం మొదలుపెట్టారు. యువతి డాన్స్ చేస్తున్న సమయంలో సీట్లో కూర్చున్న యువతి.. ఏంటో ఈ పిచ్చి అనుకుంటూ పక్కకు వెళ్లిపోతుంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ (Reels) కోసం మరీ ఇలాంటి పిచ్చి పనులా.. అంటూ కొందరు, రైల్లో, అదీ ప్రయాణికుల మధ్య డాన్స్‌లు ఏంటీ.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

35 ఏళ్ల వయసు దాటినా ఎంతకూ పెళ్లి కావడం లేదని ఇద్దరు అన్నాదమ్ముళ్ల నిర్వాకమిదీ.. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారు..!

Updated Date - 2023-03-04T19:38:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising