ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం మాయాజాలం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు.. ఆ యువతి ఎవరో కాదండోయ్..!

ABN, First Publish Date - 2023-06-21T18:28:04+05:30

అందంగా కనిపించే విషయంలో ప్రస్తుతం అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పోటీ పడుతున్నారు. దీంతో బ్యూటీఫార్లర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొందరైతే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటుంటారు. ఇందుకోసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందంగా కనిపించే విషయంలో ప్రస్తుతం అబ్బాయిలు కూడా అమ్మాయిలతో పోటీ పడుతున్నారు. దీంతో బ్యూటీఫార్లర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొందరైతే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటుంటారు. ఇందుకోసం బ్యూటీఫార్లర్లలో వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. ఇంకొందరు మేకప్ వేసుకుని హీరోల్లా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. మరికొందరు ఇదే మేకప్‌తో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఓ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అతన్ని చూసిన నెటిజన్లు.. ఇదేం టెక్నిక్‌రా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ వ్యక్తి బ్యూటీఫార్లర్‌లో (Beautyfarler) విచిత్ర ప్రయోగం చేస్తాడు. ముందుగా అతడి గడ్డం, మీసాలను తీసేస్తాడు. తర్వాత తన కళ్లకు లెన్స్‌లు అమర్చుకుంటాడు. అనంతరం ఓ మహిళ (woman) అతడి మొఖానికి మేకప్ (Makeup) వేసి, జుట్టును పొడవుగా చేసి, పెదాలకు లిప్స్టిక్ పూసి చివరకు ఓ అందమైన అమ్మాయిలా మార్చుతుంది. చివరగా నగలు, అందమైన డ్రెస్ వేసి సిద్ధం చేస్తుంది. ఫైనల్‌గా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా యువకుడు కాస్తా.. యువతిలా (young man who became a young woman) మారిపోతుంది. ఓ వేడుక వద్దకు వెళ్లి దీపాలు వెలిగించి పూజలు చేస్తుంది.

Husband: స్టేషన్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడో భర్త.. ఏమైందని పోలీసులు అడిగితే.. నా భార్య ఓ ప్రభుత్వోద్యోగి అని చెబుతూనే..

అక్కడున్న వారంతా ఆమెను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. మరికొందరు యువతితో సెల్ఫీలు కూడా తీసుకుంటారు. అసలు విషయంలోకి వెళ్తే.. కేరళలోని (Kerala) కొల్లం జిల్లాలో చమయవిళక్కు పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పురుషులంతా స్త్రీల దుస్తులు ధరించి వేడుకలో పాల్గొంటారు. కాగా, ప్రస్తుతం ఈ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇలాంటి డ్రెస్‌తో డాన్స్ ఎలా సాధ్యమంటూ వధువును అభినందించిన వరుడు.. విషయం తెలుసుకుని అవాక్కయిన అతిథులు..

Updated Date - 2023-06-21T18:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising