ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్క ఇంటికి వెళ్లిన చెల్లెలికి షాకింగ్ అనుభవం.. సరదాగా వీడియో తీశాడేమో అనుకుంది.. మరుసటి రోజు బావ చెప్పిన మాటతో..

ABN, First Publish Date - 2023-02-10T20:35:39+05:30

అక్క అంటే ఆ యువతికి ఎంతో ప్రేమ. వివాహమై అత్తారింట్లో ఉన్నా.. తరచూ ఆమెను చూసి వస్తూ ఉండేది. అయితే ఇలా వెళ్లే క్రమంలో ఊహించని ఇబ్బందులు తలెత్తుతాయని యువతి ఊహించలేదు. ఓ రోజు బావ వీడియోలు తీయడంతో సరదాగా తీశాడని అనుకుంది. మరుసటి రోజు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్క అంటే ఆ యువతికి ఎంతో ప్రేమ. వివాహమై అత్తారింట్లో ఉన్నా.. తరచూ ఆమెను చూసి వస్తూ ఉండేది. అయితే ఇలా వెళ్లే క్రమంలో ఊహించని ఇబ్బందులు తలెత్తుతాయని యువతి ఊహించలేదు. ఓ రోజు బావ వీడియోలు తీయడంతో సరదాగా తీశాడని అనుకుంది. మరుసటి రోజు అదే వీడియోలు చూపించి అతను చెప్పింది విని షాక్ అయింది. స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీహార్ (Bihar) నలంద జిల్లాలోని కరాయపర్షురై పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 21ఏళ్ల యువతి (young woman) అక్కకు కొన్నేళ్ల కిందట స్థానిక గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. అప్పటి నుంచి యువతి.. తరచూ అక్క ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఈమెపై బావ కన్నేశాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఇటీవల ఓ రోజు యువతి.. తన అక్కను చూసేందుకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిని తన బావ అసభ్యకర స్థితిలో (Indecent status) వీడియోలు తీశాడు. సరదాగా తీశాడేమో అని యువతి అంతటితో ఆ విషయం మర్చిపోయింది. అయితే మరుసటి రోజు యువతి వద్దకు వచ్చిన బావ.. వీడియోలు చూపించి బెదిరించాడు.

Viral Video: అసలు మెట్రో రైల్లోకి వాటిని ఎలా తీసుకెళ్లారు..? కుర్రాళ్ల చేష్టలపై మండి పడుతున్న నెటిజన్లు..!

అనంతరం ఆమెపై బలత్కారం చేసి, మళ్లీ వీడియోలు (Videos) తీశాడు. ఎవరికైనా చెబితే అందరికీ చూపిస్తానంటూ హెచ్చరించాడు. అంతటితో ఆగని అతను.. పదే పదే యువతిని లైగింకంగా వేధిస్తుండడంతో (Sexual harassment) భరించలేకపోయింది. అలాగని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలక లోలోపలే కుమిలిపోయింది. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన చావుకు సోదరి భర్తే కారణమంటూ సూసైడ్ నోట్ (Suicide note) రాసి, గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి గోసం గాలిస్తున్నారు.

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-02-10T20:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising