ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రెస్టారెంట్‌లో స్ప్రింగ్ రోల్స్ తింటున్న ఓ వ్యక్తికి సడన్‌గా ఓ డౌట్.. లోపల ఏదో కదులుతోందని చూస్తే..

ABN, First Publish Date - 2023-08-02T15:07:45+05:30

ఇష్టమైన ఆహారం కళ్లెదురుగా ఉంటే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. వెనుకా ముందూ ఆలోచించకుండా వెంటనే లాగించేయాలని అనుకుంటారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి అందులోంచి ఊహించని విధంగా ఏ బొద్దింకో, పురుగో కనిపిస్తే ఎలా ఉంటుంది. అప్పటిదాకా ఉన్న ఆశ కాస్తా..

ఇష్టమైన ఆహారం కళ్లెదురుగా ఉంటే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. వెనుకా ముందూ ఆలోచించకుండా వెంటనే లాగించేయాలని అనుకుంటారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి అందులోంచి ఊహించని విధంగా ఏ బొద్దింకో, పురుగో కనిపిస్తే ఎలా ఉంటుంది. అప్పటిదాకా ఉన్న ఆశ కాస్తా.. అడియాశ అవుతుంది. తర్వాత ఇంకెప్పుడూ ఆ ఫుడ్ తినే సాహసం చేయరు. పెద్ద పెద్ద హోటళ్లలో ఆహార పదార్థాలు తినే సమయంలో అందులో నుంచి ఏవేవో పరుగులు బయటపడడం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి స్ప్రింగ్ రోల్స్ తింటుండగా.. లోపల ఏదో కదులుతున్నట్లు డౌట్ వచ్చింది. అంతలోనే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కొన్నిసార్లు రెస్టారెంట్లలో ఖరీదైన ఫుడ్ (Restaurant food) తినే సమయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వంట చేసే సమయంలో శుభ్రత పాటించకపోవడం, అలాగే కొన్నిసార్లు ఫుడ్ తినే సమయంలో అందులోంచి వింత వింత పురుగులు బయటికి రావడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ వ్యక్తి ఖరీదైన రెస్టారెంట్‌కి వెళ్లి స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రాగానే ఎంతో ఆశతో వాటిని టేస్ట్ చేయబోయాడు. అయితే తీరా నోట్లో పెట్టుకోబోయే సమయంలో అందులో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. దీంతో అనుమానం వచ్చి ఏంటా అని మొత్తం తీసి చూశాడు. ఇంకేముందీ.. లోపల (Earthworm in spring rolls) నుంచి వానపాము బయటికి వచ్చింది.

Marriage: పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. మేట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టిన ఓ యువకుడికి ఏమైందంటే..

వాన పామును చూడగానే.. వామ్మో! ఇదేందీ.. విచిత్రంగా ఉందే అంటూ షాక్ అవుతాడు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘స్ప్రింగ్ రోల్స్ అంటే ఈ వానపాముకు ఎంతో ఇష్టమేమో’’.. అంటూ కొందరు, ‘‘రోల్స్ చేసే సమయలో వాన పాము అందులోకి వెళ్లి ఉంటే చచ్చిపోయేది.. కాబట్టి దీన్ని కావాలనే అందులో ఉంచి వీడియో తీశారు’’.. అంటూ మరికొందరు, ‘‘వ్యూస్ కోసమే ఇదంతా చేశారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో మాత్రం పది వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: సముద్రంలో స్నానాలు చేస్తోంటే సడన్‌గా షాకింగ్ ఘటన.. ఉలిక్కిపడిన జనం.. ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్తే..!

Updated Date - 2023-08-02T15:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising