ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఫస్ట్‌టైమ్ భారతీయ వంటకాలను రుచి చూసిన తెల్లోడు.. మైండ్‌బ్లోయింగ్ రియాక్షన్‌తో ఏం చెప్పాడో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-10-18T11:40:34+05:30

భారతీయ ఆహార పదర్థాల (Indian Foods) రుచి ప్రపంచంలో మరేతర వంటకాలకు రాదంటే అతిశయోక్తి కాదు. అలా మన వంటకాలు దేనికవే వాటి ప్రత్యేక రుచులను కలిగి ఉంటాయి.

Viral Video: భారతీయ ఆహార పదర్థాల (Indian Foods) రుచి ప్రపంచంలో మరేతర వంటకాలకు రాదంటే అతిశయోక్తి కాదు. అలా మన వంటకాలు దేనికవే వాటి ప్రత్యేక రుచులను కలిగి ఉంటాయి. వెజ్ అయినా, నాన్-వెజ్ అయినా మన ఫుడ్ టెస్టే వేరు. ఒకసారి రుచి చూస్తే.. ఆటోమెటిక్‌గా జిహ్వా రెండోసారి ఆ వైపు లాగేస్తుంటుంది. ఇక అసలు విషయం ఏంటంటే ఓ తెల్లోడు తన జీవితంలోనే మొదటిసారి భారత వంటకాలను రుచి చూశాడు. ఆ తర్వాత అతడి రియాక్షన్ తాలూకు వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో అతడు కొన్ని భారతీయ ఆహార పదార్థాలను టెస్ట్ చేయడం మనం గమనించవచ్చు.

Wife-Husband: వంట చేయడం లేదని కూడా విడాకులు.. విడిపోయేందుకు ఈ తరం భార్యాభర్తలు చెబుతున్న వింత కారణాలు ఇవేనట..!

బటర్ చికెన్, గార్లిక్ నాన్, రైస్, గులాబ్ జామున్ రుచి చూసి వాటిని ఆ ఇంగ్లీష్ వ్యక్తి వర్ణించడం జరిగింది. ఆ సమయంలో అతడు మైండ్‌బ్లోయింగ్ రియాక్షన్ ఇస్తూ.. "నా జీవితంలోనే నేను మొదటిసారి ది బెస్ట్ ఆహారం టెస్ట్ చేశాను" అని చెప్పాడు. ఇక బటర్ చికెన్ అయితే వేరే లెవెల్ అని అన్నాడు. అందుకే భారతీయ వంటకాలకు ప్రత్యేక గుర్తింపు ఉందంటూ.. ఇలాంటి టెస్టీ ఫుడ్ జన్మలో తినలేదని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 37.5 మిలియన్ల వ్యూస్, 2.6లక్షలకు పైగా లైక్స్ వచ్చి పడ్దాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

Wife: కట్టుకున్న భార్యను అసభ్యంగా వర్ణిస్తూ ఫ్రెండ్స్‌తో ఓ భర్త చాటింగ్.. సడన్‌గా ఓ రోజు ఆ నీచాన్ని భార్య చూడటంతో..!

Updated Date - 2023-10-18T11:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising