ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime News: స్నేహితుడి భార్యపై కన్నేసిన యువకుడు.. చివరకు ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్.. ఓ రోజు చెరువు గట్టు వద్ద..

ABN, First Publish Date - 2023-06-25T19:27:50+05:30

భర్తతో కలిసి సంతోషంగా ఉండాల్సిన భార్య.. భార్యను జీవితాంతం అన్నీతానై చూసుకోవాల్సిన భర్త.. కొన్నిసార్లు తెలిసి తెలిసి తప్పటడుగులు వేస్తుంటారు. తద్వారా అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న సంసారం.. అస్తవ్యస్తం అవుతుంటుంది. తప్పని తెలిసినా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భర్తతో కలిసి సంతోషంగా ఉండాల్సిన భార్య.. భార్యను జీవితాంతం అన్నీతానై చూసుకోవాల్సిన భర్త.. కొన్నిసార్లు తెలిసి తెలిసి తప్పటడుగులు వేస్తుంటారు. తద్వారా అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న సంసారం.. అస్తవ్యస్తం అవుతుంటుంది. తప్పని తెలిసినా తాత్కాలిక ఆనందాల కోసం దంపతులు ఒకరినొకరు మోసం చేసుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనుకాడరు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. స్నేహితుడి భార్యపై కన్నేసిన యువకుడు.. చివరకు ఆమెతో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండా జిల్లా బిసాండా పోలీస్ స్టేషన్ పరిధి పల్హరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర అనే వ్యక్తి భార్యతో కలిసి.. తల్లి, తాత వద్ద ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన రవి అనే యువకుడు దేవేంద్రకు స్నేహితుడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో రవి తరచూ దేవేంద్ర ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. కొన్నిసార్లు దేవేంద్ర లేని సమయంలో కూడా ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో దేవేంద్ర భార్యతో రవికి చనువు ఏర్పడింది. అది కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. అప్పటి నుంచి దేవేంద్రతో మాట్లాడటం తగ్గించి, తన భార్యను ఎక్కువగా కలుస్తూ ఉండేవాడు. ఇటీవల భార్య వివాహేతర సంబంధం విషయం దేవేంద్రకు తెలిసింది.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు (Quarrels between couples) జరుగుతుండేవి. ప్రియుడిని మర్చిపోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని భార్యను పదే పదే హెచ్చరించేవాడు. ఇటీవల గొడవలు ఇంకా ఎక్కువ కావడంతో భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పి, ఇద్దరూ కలిసి పక్కా స్కెచ్ వేవారు. మార్చి 3న దేవేంద్రను స్నేహితుడు రవి.. గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. తర్వాత దేవేంద్ర గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో దేవేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Marriage: వధువు మెడలో దండ వేసిన తర్వాత పారిపోయిన వరుడు.. చివరకు అర్ధరాత్రి తిరిగి వచ్చిన అతన్ని నిలదీయగా.. ఏం తెలిసిందంటే..

Updated Date - 2023-06-25T19:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising