ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan Cricketer Shaheen Afridi: షాహీన్ అఫ్రిది భార్య అందాలరాశీ అన్హా చిత్రాలు మొదటిసారి వెలుగుచూశాయి...

ABN, First Publish Date - 2023-02-04T12:10:10+05:30

పాకిస్థాన్ పేస్ సంచలన క్రికెటర్ షాహీన్ షా అఫ్రిది భార్య, అందాలరాశీ అన్షా అఫ్రిదీ చిత్రాలు మొట్టమొదటిసారి ఇంటర్నెట్‌లో వెలుగుచూశాయి....

Shaheen Afridis Wife Anshas First Glimpse
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ (పాకిస్థాన్): పాకిస్థాన్ పేస్ సంచలన క్రికెటర్ షాహీన్ షా అఫ్రిది భార్య, అందాలరాశీ అన్షా అఫ్రిదీ చిత్రాలు మొట్టమొదటిసారి ఇంటర్నెట్‌లో వెలుగుచూశాయి. పాకిస్థాన్ పేస్ సంచలనం షాహీన్ షా అఫ్రిది(Shaheen Afridi) మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కుమార్తె అన్షా అఫ్రిదిని వివాహం చేసుకున్నారు.షాదాబ్ ఖాన్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సర్ఫరాజ్ అహ్మద్ వంటి పలువురు పాకిస్థానీ క్రికెటర్లతో ఫిబ్రవరి 4వతేదీన కరాచీలో వివాహ వేడుక జరిగింది.షహీన్ షేర్వానీలో అందంగా కనిపించడంతో పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడం ప్రారంభించాయి.

ఇది కూడా చదవండి: Indian cricketers: మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై ట్రోలింగ్ ఎందుకంటే...సోషల్ మీడియాలో వైరల్

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం షాహీన్‌ను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపే వీడియో కూడా ఆన్‌లైన్‌లో కనిపించింది.షాహీన్ పాకిస్థానీ సహచరులతో పాటు అతని బావ షాహిద్ అఫ్రిదితో కూడా ఫొటోలకు ఫోజులిచ్చారు. కానీ వధువు ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. అయితే, ట్విట్టర్‌లోని ఓ అభిమాని ఎలాగోలా వధువు అన్షా అఫ్రిది చిత్రాన్ని పోస్ట్ చేశారు.ఫొటోలో షాహీన్, అన్షా వివాహ చిత్రాన్ని పోస్ట్ చేశారు. షాహిద్ ఆఫ్రది కుమార్తె అన్షాను ఇవ్వాలని కోరుతూ షహీన్ తల్లిదండ్రులు వివాహ ప్రతిపాదనతో సంప్రదించడంతో వివాహం జరిపారు. షాహీన్ షా అఫ్రిది భార్య అన్షా అఫ్రిదీలు చాలా అందంగా ఉన్నారనే క్యాప్షన్‌కు వారి ఫొటోను జతచేస్తూ డాక్టర్ మాహం ఖాన్ శనివారం ట్వీట్ చేశారు.

Updated Date - 2023-02-04T12:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising