Kumaram Bheem Asifabad: జామ్నిలో పల్లె ఆసుపత్రిని సందర్శించిన వైద్య బృందం
ABN , Publish Date - Dec 28 , 2023 | 10:33 PM
జైనూర్, డిసెంబరు 28: మండలంలోని జామ్నిలో జాతీయవెల్నెస్(పల్లెఆసుపత్రి) కేంద్రాన్ని జాతీయ నాణ్యతాప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ రాజ్‌కుమార్ తదిత రులు గురువారం సందర్శించారు.

జైనూర్, డిసెంబరు 28: మండలంలోని జామ్నిలో జాతీయవెల్నెస్(పల్లెఆసుపత్రి) కేంద్రాన్ని జాతీయ నాణ్యతాప్రమాణాల బృందం సభ్యులు డాక్టర్ ప్రమోద్ కుమార్, డాక్టర్ రాజ్‌కుమార్ తదిత రులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా వెల్నెస్ సెంటర్‌లో రోగులకు వైద్యంఅందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా హైల్త్‌సూపర్‌వైజర్ రమేష్, జైనూర్ వైద్యాధికారి డాక్టర్ జితెంద ర్‌రెడ్డి, మలేరియా సబ్‌యునిట్ అధికారి గణేష్ తదితరులు పాల్గోన్నారు.