అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2023-05-28T22:18:38+05:30 IST
రెబ్బెన, మే 28: అంబేద్కర్ ఆశయాల కోసం అంతా కృషిచేద్దామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం గంగాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెబ్బెన, మే 28: అంబేద్కర్ ఆశయాల కోసం అంతా కృషిచేద్దామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం గంగాపూర్‌లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషిచేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీసౌందర్య, జడ్పీటీసీ సంతో ష్, సర్పంచి వినోద, ఎంపీటీసీ హరిత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ సంజీవ్ కుమార్, నంబాల సర్పంచి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.