ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mancherial: దొంగగా మారిన పోలీస్

ABN, First Publish Date - 2023-06-18T09:06:05+05:30

మంచిర్యాల: పోలీస్ కానిస్టేబుల్ ఎంబడి బానేష్ దొంగగా మారాడు. రైల్వే స్టేషన్ల వద్ద మహిళల మెడలో నుంచి చైన్ చోరీ చేశాడు. వెంటనే గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు బానేష్‌ను అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: పోలీస్ కానిస్టేబుల్ ఎంబడి బానేష్ దొంగగా మారాడు. రైల్వే స్టేషన్ల వద్ద మహిళల మెడలో నుంచి చైన్ చోరీ చేశాడు. వెంటనే గమనించిన బాధితులు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు బానేష్‌ను అరెస్టు చేశారు. అయితే డిపార్టుమెంట్ పరువు పోతుందని అధికారులు గోప్యంగా ఉంచారు. బానేష్ కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-06-18T09:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising