ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: అన్ని నియోజకవర్గాల్లో ఒకెత్తు... భాగ్యనగరంలో మాత్రం

ABN, First Publish Date - 2023-12-03T11:36:32+05:30

Telangana Results: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తవగా నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం అధికార పార్టీ బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తవగా నగరంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పాటు పలు చోట్ల ఎంఐఎం పార్టీ కూడా ముందంజలో ఉంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు లీడ్‌లో ఉన్న స్థానాలు ఇవే...

  • ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • నాంపల్లిలో కాంగ్రెస్ లీడ్.

  • అంబర్ పేట్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • మలక్ పేట్‌లో ఎంఐఎం లీడ్.

  • చార్మినార్‌లో ఎంఐఎం లీడ్.

  • సనత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ లీడ్

  • గోషామహల్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ లీడ్.

  • కార్వాన్ బీఆర్‌ఎస్ లీడ్.

Updated Date - 2023-12-03T11:53:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising