ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Abhishek Manu Singhvi: ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంగిస్తోంది

ABN, First Publish Date - 2023-11-21T22:25:46+05:30

బీఆర్ఎస్ ( BRS ) పార్టీ స్కాంగ్రెస్ ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ చేయనున్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలు విడుదల చేయడం పట్ల ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (MP Abhishek Manu Singhvi ) అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఢిల్లీ: బీఆర్ఎస్ ( BRS ) పార్టీ స్కాంగ్రెస్ ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party ) అభ్యంతరం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కాంగ్రెస్ పార్టీ చేయనున్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా బీఆర్ఎస్ పత్రికా ప్రకటనలు విడుదల చేయడం పట్ల ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ (MP Abhishek Manu Singhvi ) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ...‘‘ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ పార్టీ ఉల్లంగిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలి. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నిలుపుదల చేయాలి. తెలంగాణలో కుంభకోణాలకు పాల్పడింది కేసీఆరే. ప్రత్యర్థి పార్టీలపై తప్పుడు ఆరోపణలు ప్రకటనలు చేయవద్దని ఈసీ నిబంధనలను బీఆర్ఎస్ పాటించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం వైపు వెళ్తుంది’’ అని అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-21T22:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising