ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: రేవంత్‌ ఇంటి వద్ద సంబరాలు... మోగుతున్న టపాసుల మోత

ABN, First Publish Date - 2023-12-03T10:31:37+05:30

Telangana Results: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందరం వెల్లువిరిసింది.

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రేవంత్ నివాసం వద్ద టపాసులు కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తున్నారు. రేవంత్ నివాసానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.

Updated Date - 2023-12-03T10:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising