ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM KCR: 58 ఏండ్లు అరిగోస పడ్డాం.. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్

ABN, First Publish Date - 2023-11-20T16:01:07+05:30

Telangana Elections: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

జనగామ: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సోమవారం స్టేషన్ ఘనపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ఈ దేశంలో ఓకే ఒక్క వజ్రాయుధం లాంటిది ఓటు హక్కు అని చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ (BRS) పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు. 15 సంవత్సరకాలం ఉద్యమం చేసి, మీ ఆశీర్వాదంతో తెలంగాణ తెచ్చుకున్నామని.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ (Congress) అని విరుచుకుపడ్డారు. 58 ఏండ్లు అరిగోస పడ్డామన్నారు. కేసీఆర్ శవయత్రనా.. తెలంగాణ జైత్రయాత్రనా అని ఆమరణ దీక్ష చేస్తే.. అప్పుడు దిగొచ్చి తెలంగాణ ప్రకటించారన్నారు. తెలంగాణ రాక ముందు ఆకలి చావులు, కరువు, వలసలు ఉండేవని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-22T10:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising