Home » Jangaon
జనగామ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన అభ్యర్థిని పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. కొడకండ్ల మండలం వాస్త్యా తండాకు చెందిన భూక్యా సునీత అనే బాలింత ఆదివారం జనగామలో పక్కపక్కనే ఉన్న రెండు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన సెయింట్ మేరీ్సకు అరగంట ముందుగానే వెళ్లింది.
అగ్నిప్రమాదంలో తన కొడుకు బట్టల దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది.
జనగామలో ఆదివారం తెల్లవారుజామున ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పదికి పైగా దుకాణాలు దగ్ధమై పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది.
పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఐదుగురు గ్యాంగ్‌రేప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టగా ముగ్గురు మృతిచెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల గ్రామశివారులో మంగళవారం జరిగింది.
బాలసముద్రం, ఆగస్టు 12: రూ.6వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఏఈ గోపాల్ ఏసీబీకి పట్టుబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేననే బాధతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రె్‌సలోకి వలసలు కొనసాగుతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ నాయకత్వం సరిగ్గా ఉంటే ఎందు కు అందరు దూరం అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇ