ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2023-11-24T21:43:34+05:30

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రైతులకు తీపి కబురు చెప్పింది. రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతుబంధు ( Raitu Bandhu ) పెట్టుబడి సాయం అందించేందుకు మార్గం సుగమమైంది.

హైదరాబాద్: మరో 5 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి కొనసాగుతున్న వేళ ఈసీ అనుమతి దక్కుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రైతుబంధు విడుదలకే ఈసీ మొగ్గుచూపింది.

ఈసీ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుబంధు నిధులు పంపిణీకి ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా క్లియరెన్స్ రావడంతో రైతులతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు కేవలం 5 రోజుల ముందే రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.

Updated Date - 2023-11-24T21:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising