ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా పాజిటివ్ ఓటింగ్

ABN, First Publish Date - 2023-11-30T10:52:37+05:30

Telangana Elections: మంత్రి హరీష్‌ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్‌లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్‌రావు సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సిద్దిపేట: మంత్రి హరీష్‌ రావు (Minister Harish Rao) ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్‌లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114లో మంత్రి హరీష్‌రావు సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సహకంగా పాల్గొంటున్నారని తెలిపారు. గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉందన్నారు. రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుందో మేధావులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేదన్నారు. పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని అన్నారు. కొంతమంది పరిధి దాటి మాట్లాడుతున్నారని.. నాగార్జున సాగర్ ఇష్యూపై పోలింగ్ ముగిశాక మాట్లాడుతానని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-30T11:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising