ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Niranjan Reddy: చేసిన పనులపై తృప్తి ఉంది... ఎన్నికల ఫలితాలపై మంత్రి నిరంజన్

ABN, First Publish Date - 2023-12-03T13:07:49+05:30

Telangana Result: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి, వనపర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తోంది.

వనపర్తి: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి, వనపర్తి బీఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తోంది. వనపర్తిలో 13వ రౌండ్ ముగిసే సమయానికి మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి 12343 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పనులు చేసిన చోట.. చేయని చోట ప్రజలు ఒకే విధంగా స్పందించారన్నారు. వందేళ్ల భవిష్యత్ కోసం పనులు చేశానని చెప్పుకొచ్చారు. 9 ఏళ్లు ప్రజలు తమకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వనపర్తిలో కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్తుండటంతో మంత్రి నిరంజన్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు.

Updated Date - 2023-12-03T13:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising