ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరుడు వీరంగం

ABN, First Publish Date - 2023-11-18T18:05:11+05:30

జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Maganti Gopinath ) ముఖ్య అనుచరుడు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను (Tannu ) మరోసారి అరచకానికి తెగబడ్డాడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై తీవ్రంగా దాడి చేశాడు.

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( MLA Maganti Gopinath ) ముఖ్య అనుచరుడు వీరంగం సృష్టించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత రౌడీ షీటర్ తన్ను (Tannu ) మరోసారి అరచకానికి తెగబడ్డాడు. అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని రౌడీ షీటర్ తన్ను చిరు వ్యాపారిపై తీవ్రంగా దాడి చేశాడు. ఓ యువకుడిని కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. చిరు వ్యాపారి ప్రాదేయపడిన రౌడీషీటర్ తన్ను దాడి చేస్తునే ఉన్నాడు. ఇది గమినించిన చుట్టుపక్కల వ్యక్తులను కూడా ఆయన బెదిరించాడు. ఎన్నికల వేళ రౌడీషీటర్ తన్నును బైండోవర్ చేయకపోవడంపై పోలీసులపై ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై వెంటనే నగర సీపీ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కొన్నేళ్లుగా రౌడీ షీటర్ తన్ను తమను వేధిస్తున్నారని వ్యాపారులు ఆందోళన చేశారు. తన్నుపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని వ్యాపారులు ఆందోళన చేపట్టారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-18T18:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising