ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Priyanka Gandhi: కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికైనా ఉద్యోగాలొచ్చాయా?

ABN, First Publish Date - 2023-11-25T13:46:14+05:30

సీఎం కేసీఅర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. నేడు ఖమ్మంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తప్పించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఖమ్మం : సీఎం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప వేరే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. శనివారం ఖమ్మంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఉద్యోగాలు రావాలంటే బీఆర్ఎస్‌ను అధికారం నుంచి తప్పించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణలో మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణలో రైతులు, ఆడబిడ్డలు, యువత ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టించారన్నారు. రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో తెలంగాణలో కాంగ్రెస్‌లో మార్పు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-25T13:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising