BJP : తెలంగాణకు బీజేపీ అగ్రనేతల నేతల క్యూ..
ABN, First Publish Date - 2023-11-24T13:40:18+05:30
బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా తమ అగ్ర నేతలకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో అమిత్ షా ఆర్మూర్ బయలుదేరారు.
హైదరాబాద్ : బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణకు చేరుకున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలంతా తమ అగ్ర నేతలకు ఘన స్వాగతం పలికారు. బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో అమిత్ షా ఆర్మూర్ బయలుదేరారు. ఆర్మూర్ ఎన్నికల సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు అమిత్ షా రానున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబరుపేట్‌లో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్‌లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
Updated Date - 2023-11-24T13:40:20+05:30 IST