Kavitha: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉండదు
ABN, First Publish Date - 2023-09-22T22:21:21+05:30
కేంద్ర ప్రభుత్వంపై (central government) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై (central government) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) విమర్శలు గుప్పించారు.
"ఓబీసీ మహిళలను విస్మరించడం సరికాదు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే ఎందుకు అమలు చేయడం లేదు?. వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు కావన్న అసంతృప్తి ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బీజేపీకి (BJP) రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఆ క్రెడిట్ అంతా మహిళలదే." అని రష్యా అధికారిక వార్తా సంస్థ స్ఫూత్నిక్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంగా చెప్పారు.
Updated Date - 2023-09-22T22:21:21+05:30 IST