ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Eatala Rajender: విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారు.. అదే నిజమైతే రాజీనామా చేస్తా

ABN, First Publish Date - 2023-09-07T17:32:42+05:30

కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Govt) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శలు గుప్పించారు. 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ సర్కార్‌కు ఈటల సవాల్ విసిరారు.


"అబిడ్స్ చౌరస్తా, అసెంబ్లీ ఎదురుగా, సచివాలయం ఎదురుగా ఎక్కడైనా 24 గంటల కరెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధం. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని తేలితే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ చర్చకు రాకపోతే ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామనే తప్పుడు ప్రచారం మానుకోవాలి. మీ తప్పుడు ప్రచారం వాళ్ల ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం పట్టించారు. మంత్రులకు ఎవరికి స్వేచ్ఛ లేదు. ఉన్నా మంత్రులకు అవగాహన లేదు." అని ఈటల రాజేందర్ విమర్శించారు.

Updated Date - 2023-09-07T17:35:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising