Governor: మంచి ఆహారం, అలవాట్లతోనే డయాబెటీస్ దూరం
ABN, First Publish Date - 2023-11-15T08:49:23+05:30
మంచి ఆహారం, అలవాట్లతో డయాబెటీ్‌సకు దూరంగా ఉండవచ్చని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) తెలిపారు.
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): మంచి ఆహారం, అలవాట్లతో డయాబెటీ్‌సకు దూరంగా ఉండవచ్చని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్(Governor Dr. Tamilisai Soundararajan) తెలిపారు. ప్రపంచ డయాబెటీస్ డే సందర్భంగా గవర్నర్ పలు సూచలను చేశారు. జీవనశైలిలో చిన్న మార్పులు చేస్తే డయాబెటీస్ నుంచి రక్షింపబడతామన్నారు. నడక, సరైన భోజనం, మంచి నిద్ర, వ్యాయామం.. ఇవే షుగర్ లేకుండా జీవించేందుకు రహస్యాలు అని గవర్నర్ తెలిపారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై తెలుగులో మాట్లాడిన ఒక వీడియోను రాజ్‌భవన్ అధికారులు విడుదల చేశారు.
Updated Date - 2023-11-15T08:49:24+05:30 IST