ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HYD to VIJ : విజయవాడ వెళ్లే బస్సులు ఇక జేబీఎస్‌ మీదుగా..

ABN, First Publish Date - 2023-10-17T09:20:52+05:30

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) మీదుగా విజయవాడ(Vijayawada)కు వెళ్లే బస్సులు నడపాలని

- బీహెచ్‌ఈఎల్‌, మియాపూర్‌ నుంచి వెళ్లేవి..

- ప్రయోగాత్మకంగా రేపటి నుంచి 24 సర్వీ్‌సలు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎస్‌) మీదుగా విజయవాడ(Vijayawada)కు వెళ్లే బస్సులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్‌ఈఎల్‌/మియాపూర్‌(BHEL/Miyapur) నుంచి బయలుదేరే 24 సర్వీసులను జేబీఎస్‌ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్‌, బోయినపల్లి, జేబీఎస్‌(Balanagar, Boinapally, JBS), సంగీత్‌(పుష్పక్‌ పాయింట్‌), తార్నాక (పుష్పక్‌ పాయింట్‌), హబ్సిగూడ(పుష్పక్‌ పాయింట్‌), ఉప్పల్‌ (పుష్పక్‌ పాయింట్‌), ఎల్బీనగర్‌ మీదుగా విజయవాడ వెళ్తాయి. ఈనెల 18 నుంచే ఈ సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. టికెట్‌ ధరలో ఎలాంటి మార్పు లేదని అధికారులు ప్రకటించారు. ముందస్తు రిజర్వేషన్‌ (టీఎస్ ఆర్టీసీ ఆన్‌లైన్‌ డాట్‌ ఇన్‌) చేసుకోవచ్చన్నారు.

తాజా నిర్ణయంతో బోయినపల్లి, సికింద్రాబాద్‌, జేబీఎస్‌, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్‌(JBS, Tarnaka, Habsiguda, Uppal) ప్రాంతాల ప్రయాణికులకు ఉపయోగకరమని, ఈ సర్వీసులను వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.

Updated Date - 2023-10-17T09:20:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising