Revanth Reddy: హరీష్ రావు ఒక్కరే వైఎస్‌ను కలిశారు.. టీఆర్ఎస్ను ఎప్పుడో అంటూ..
ABN, First Publish Date - 2023-07-15T18:57:48+05:30
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు.
"దేశంలో మొట్టమొదటి ఏక్ నాధ్ షిండే హరీష్ రావు. వైఎస్ఆర్ బతికి ఉంటే హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేవారు. వైఎస్ఆర్ రచ్చ బండ కార్యక్రమం తర్వాత పార్టీలో చేరడానికి హరీష్ ముహూర్తం పెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి అప్పటి ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. ఎవరు లేకుండా హరీష్ రావు ఒక్కరే వైఎస్‌ను కలిశారు." అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-07-15T19:06:06+05:30 IST