ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

R. Krishnaiah: ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలి

ABN, First Publish Date - 2023-09-05T19:21:50+05:30

ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను తెలంగాణ ఏర్పడ్డాక తొలగించారని... ఆ 26 కులాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, వారిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు.

ఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న 26 కులాలను తెలంగాణ ఏర్పడ్డాక తొలగించారని... ఆ 26 కులాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, వారిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య(R Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారులు కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత వెనుకబడిన 40 బీసీ కులాలను ఓబీసీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చనున్నది. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు తీసుకురానున్నారు. ఫైనల్ హియరింగ్ ఈరోజు జరిగింది. ఆర్థికపరమైన రాయితీలు కేంద్రం అమలు చేయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు గ్రాంట్స్ ఇస్తున్నట్లుగానే బీసీలకు గ్రాంట్స్ ఇచ్చేలా జాతీయ బీసీ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు.

Updated Date - 2023-09-05T22:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising