ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్ష‌ల్లేవు: ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

ABN, Publish Date - Dec 21 , 2023 | 07:56 PM

మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే వివేకానంద‌గౌడ్ ( MLA Vivekananda Goud ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు.

హైదరాబాద్: మీడియా పాయింట్ వద్ద ఎప్పుడు ఇలాంటి ఆంక్షలు లేవని బీఆర్ఎస్ ( BRS ) ఎమ్మెల్యే వివేకానంద‌గౌడ్ ( MLA Vivekananda Goud ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...‘‘అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే వద్దు అంటున్నారు. ఈ కొత్త రూల్ ఎవరు తీసుకోచ్చారో అసెంబ్లీ సిబ్బంది చెప్పాలి. మా నాయుకుడి గెలుపుని అవమానించే విధంగా మాట్లాడటం సరి కాదు’’ అని వివేకానంద‌గౌడ్ పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తన హోదాకు తగినట్లు మాట్లాడలేదు: మాగంటి గోపీనాథ్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) తన హోదాకి తగినట్లుగా అసెంబ్లీలో మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( Maganti Gopinath ) అన్నారు. గురువారం నాడు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ...‘‘ 2014, 2018, 2023లో జూబ్లీహిల్స్ నుంచి ప్రజలు నన్ను గెలిపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించే విధంగా మాట్లాడటం జరిగింది. ఎంఐఎంతో కుమ్మక్కుయ్యారు అనడం సరైంది కాదు’’ అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.

Updated Date - Dec 21 , 2023 | 07:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising