ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shamshabad Airport : విమానం హైజాక్ అంటూ మెయిల్. తర్వాత ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-10-09T07:30:56+05:30

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైజాక్ అంటూ అర్థరాత్రి మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం హైజాక్ అంటూ అర్థరాత్రి మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేస్తున్నామని ఎయిర్‌పోర్టులోని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలో భాగంగా ప్రయాణికుడు తిరుపతి బాదినేని, ఎల్ వినోద్ కుమార్, పి. రాకేష్ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే తిరుపతిని కలవడానికి ఓ మహిళ వచ్చిందట. ఆమె ఎవరనే కోణంలో విచారణ మొదలు పెట్టారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితం. వారిని మరో విమానంలో దుబాయ్ పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మెయిల్ ఎవరు చేశారనే దానిపై విచారణ చేపట్టారు.

Updated Date - 2023-10-09T09:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising